వైఫ్ అండ్ హజ్బెండ్స్ లైఫ్
Welcome to Lovable World

Friday, March 27, 2009

స్వాగతం...సుస్వాగతం....

మిత్రులారా....

స్వాగతం...సుస్వాగతం....

ప్రేమిక జీవన ప్రపంచానికి స్వాగతం...సుస్వాగతం.....

బ్లాగ్ కు స్ఫూర్తి కర్తలు....

ఆది దంపతులైన.... అర్ధనారీశ్వర తత్వానికి ప్రతీకలైన.... శ్రీ పార్వతి పరమేశ్వరులు

అనురాగ రంజితమైన భార్యాభర్తల మధ్య ఎటువంటి పొరపొచ్చాలు, అపోహలు వుండకూడదు.

పరస్పరం ఒకరి మీద ఒకరికి అపరిమితమైన అనురాగం వుండాలి.
సదవగాహన వుండాలి.

ఎట్టి పరిస్తితుల్లోను అపార్ధాలు రాకూడదు.

"మనసున మనసై....బ్రతుకున బ్రతుకై బ్రతకాలి".
దంపతులే ప్రపంచానికి ఆధారం కావాలి".

అర్ధనారీశ్వర తత్వానికి ప్రతీకలైన భార్యాభర్తల మధ్య ఎలాంటి సంబంధ బాంధవ్యాలు వున్నాయో....వుండాలో....
తెలియజేయటానికి బ్లాగ్ ద్వారా అందరికి తెలియజేయటం జరుగుతుంది.

శుభం భూయాత్....

0 comments:

Post a Comment